Home » Perth test
పెర్త్ టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో సహచర ఆటగాడు నితీశ్ రెడ్డి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు
ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు పెర్త్ వేదికగా ఈనెల 22న ప్రారంభం అవుతుంది.
నవంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది.