-
Home » Pervez Musharraf
Pervez Musharraf
Musharraf: ముషార్రఫ్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ దక్కించుకున్న భారత క్రికెటర్ ఎవరో తెలుసా!
Pervez Musharraf: భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) 2004 పాకిస్థాన్ లో పర్యటించినప్పుడు టీమిండియా క్రికెటర్ ఒకరు అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ తోపాటు, పాక్ క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాడు. అ�
MS Dhoni long hair : నాటి పాకిస్తాన్ అధ్యక్షుడు మెచ్చిన హెయిర్ స్టైల్‌ను ధోని ఎందుకు మార్చాడు..?
భారత క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోని ది ప్రత్యేక స్థానం. విజయవంతమైన సారథిగా, బ్యాట్స్‌మెన్‌గా, వికెట్ కీపర్‌గా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు.
Pervez Musharraf: కార్గిల్ వార్ కింగ్‌పిన్.. దేశ రాజ్యాంగాన్నే రద్దు చేసిన దుస్సాహసి.. అసలెవరీ ముషారఫ్?
Pervez Musharraf: కార్గిల్ వార్ కింగ్‌పిన్.. సైనిక పీఠం ఎక్కించిన ప్రధానినే కూలదోసిన ఈ సైనిక నియంత ప్రయాణమేంటి?
Pervez Musharraf: హెయిర్ స్టైల్ గురించి ధోనికి సలహా ఇచ్చిన ముషారఫ్.. ఇంతకీ అదేంటంటే.. వైరల్ అవుతున్న వీడియో
కెరీర్ ప్రారంభంలో ఎమ్మెస్ ధోని పొడవైన జుట్టుతో ఉన్న సంగతి తెలిసిందే. ఆ టైంలో యూత్ అంతా ధోని హెయిర్ కట్ చేయించుకునేవాళ్లు. ఇదే హెయిర్ స్టైల్ ముషారఫ్‌కు కూడా నచ్చింది. దీనిపైనే ధోనికి ముషారఫ్ ఒక సలహా ఇచ్చారు. ఈ ఘటన 2004లో జరిగింది.
Musharraf passes away: ప్రధానికి తెలియకుండానే..! భారత్, పాక్ మధ్య కార్గిల్ యుద్ధానికి కారకుడైన ముషారఫ్ ..
1999 మార్చిలో కార్గిల్ ప్రాంతంలోకి రహస్యంగా పాక్ సైన్యాన్ని సైన్యాధిపతి హోదాలో ముషారఫ్ పంపించాడు. పాక్ సైన్యం కదలికలను గుర్తించిన భారత్ సైన్యం అప్రమత్తమైంది. దీంతో ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం మొదలైంది. ముషారఫ్ సైన్యాధిపతి కావడానికి క
Musharraf passes away: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, రిటైర్డ్ జనరల్ ఫర్వేజ్ ముషారఫ్ (79) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అమెరికన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం తుదిశ్
Pervez Musharraf : పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆరోగ్యం విషమం
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఆరోగ్య పరిస్ధితి మరింత క్షీణించింది. ఆయన్నువెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కొన్ని వార్తా సంస్ధల కధనాలు వెలువరించాయి.
పోన్లే పాపం : ముషారఫ్‌కు ఫాస్ట్ ట్రాక్ పౌరసత్వం ఇద్దాం : బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామిపౌరసత్వ సవరణ చట్టంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉరి శిక్ష పడిన పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు ఫాస్ట్‌ట్రాక్ భారత పౌరసత్వం ఇవ్వవచ్చని గురువారం (డిసెంబర్
బిగ్ బ్రేకింగ్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌కు ఉరిశిక్ష
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు మరణశిక్ష విధించింది పాకిస్తాన్‌లోని పెషావర్ హైకోర్టు. ముగ్గురు సభ్యుల ఈ మేరకు సంచలన తీర్పు ఇచ్చింది కోర్టు. 2007లో ఎమర్జెన్సీకి సంబంధించి ముషారఫ్ తీసుకున్న నిర్ణయంపై పీఎంఎల్ పార్టీ కోర్టు
ఆస్పత్రిలో చేరిన పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు పాకిస్తాన్ మీడియా తెలిపింది. డిసెంబర్2 సోమవారం రాత్రి ఆయనకు అధిక రక్తపోటు, గుండెల్లో నొప్పి గా అనిపించటంతో దుబాయ్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. దుబాయ్ అమెరికన