Home » phone tapping case
బ్యూరోక్రాట్లు, హైకోర్టు న్యాయమూర్తులపై జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ కుమార్ నిందితుడిగా ఉన్నారు.
తాను ఏ దేశం వెళ్లానో, ఏ హోటల్లో ఉన్నానో, తదితర వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని..
komatireddy venkat reddy: ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ రావును కలవడానికే హరీశ్ రావు అమెరికా వెళ్లారని చెప్పారు.
రాజకీయ ప్రయోజనాలకోసం ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరగకుండా ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు ఉన్నాయని, భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తమ దృష్టికి వచ్చిందని సంజయ్ లేఖలో పేర్కొన్నారు.
Phone Tapping Case Update : ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతల అరెస్టులు?
దీంతో ఆ నేతల విచారణకు రంగం సిద్ధమవుతోందని, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మరిన్ని అరెస్ట్ లు ఉండే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
Shabbir Ali: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ మాజీ మంత్రి కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్తుందని తెలిపారు.
ఇదే పని మూడు నెలల కిందట చేస్తే ఒక్క ఎకరం ఎండేది కాదు. కేవలం కేసీఆర్ మీద కుట్రలతోనే రైతుల జీవితాలతో ఆటలాడారు.
భార్యాభర్తలు, న్యాయమూర్తులకు వచ్చిన ఫోన్లను కూడా కేటీఆర్ విన్నారని ఆరోపించారు.
చట్టపరంగా ఏ విధంగా ముందుకెళ్లాలని లీగల్ సెల్ సభ్యులతో చర్చించారు. వారందరిపై పరువు నష్టం దావా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.