Home » planes
టిబెట్ వాతావరణంలో తరచుగా మార్పులు చోటుచేసుకుంటాయి. ఉన్నట్లుండి ఒక్కసారిగా కఠినమైన వాతావరణం ఉంటుంది. ఆ ప్రాంతం ఎక్కువ ఎత్తులో ఉండటం కారణంగా.
విమానాలు తయారు చేసే ఎయిర్ బస్ సంస్థ నుంచి 250 విమానాలు కొనుగోలు చేసేందుకు దేశీయ సంస్థ ఎయిర్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ 250 విమానాల్లో 40 భారీ ఏ350 విమానాలు కూడా ఉండటం విశేషం. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, ఎయిర్ బస్ సంస్థ అధినేత గ్విల్లామే ఫౌరీ, రత
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో 2 చిన్నపాటి విమానాలు ఢీ కొని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వాట్సన్విల్లే మున్సిపల్ విమానాశ్రయంలో ఆ రెండు విమానాలు దిగుతోన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు వివరించారు. ప్రమాదం కారణంగా మరికొందరికి
అఫ్గానిస్థాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఓ యుద్ధ విమానం రెక్కకు ఊయల కట్టి ఊగుతు సంబరాలు చేసుకుంటున్నారు.
అప్ఘాన్ సేన కోసం అమెరికా భారీగా సమకూర్చిన ఆధునాతన ఆయుధాలన్నీ ఇప్పుడు తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయాయి.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నాలుగు దశాబ్దాల పాటు ముఖ్య పాత్ర పోషించిన శక్తివంతమైన మిగ్-27 యుద్ధ విమానాలు ఇక కనుమరుగైపోతున్నాయి. ప్రస్తుతం భారత వైమానిక దళంలో ఉన్న ఏడు మిగ్-27విమానాలు శనివారం నుంచి ఇక కనుమరుగైపోనున్నాయి. 1999 కార్గిల్ యుద్ధసమయంలో ఆపర�
జెట్ ఎయిర్ వేస్‌కు కష్టాలు మీద వచ్చి పడుతున్నాయి. నిధుల కొరతతో సతమతమవుతున్న ఈ సంస్థ విమానాలను రద్దు చేసుకొంటోంది. మరో రెండు విమాన సర్వీసులను నిలిపివేసింది. ఇలా ప్లయిట్స్లను క్యాన్సిల్ అయినవి మొత్తం 23. పన్నుల ఎగవేతకు పాల్పడిందనే ఆరోపణలు గు�
అతి భయంకరమైన సుడిగాలి ధాటికి ఓ ఎయిర్ పోర్ట్ అస్తవ్యస్తమైపోయింది. ఒక్క ఎయిర్ పోర్టే కాదు.. డజన్ల మంది ప్రజలు తీవ్రగాయాలపాలయ్యారు. అంతేకాదు.. పెద్ద పెద్ద బస్సులు, రన్ వే పై నిలిచిన విమానాలు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి.