Home » Playoffs Race
గత సీజన్ లో అసాధారణ ప్రదర్శనతో విజేతగా నిలిచిన కేకేఆర్ జట్టుకు ఈ సీజన్ లో కలిసిరాలేదు.
IPL 2024 - RCB vs DC : ఢిల్లీపై 47 పరుగుల తేడాతో బెంగళూరు అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సీజన్లో వరుసగా ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న డుప్లెసిస్ సేన ఫ్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది.
IPL 2024: ఇప్పుడు కనీసం ప్లేఆఫ్స్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వకపోవడం గమనార్హం.