Home » PM Modi US Visit 2023
ఆరు రోజుల అమెరికా, ఈజిప్ట్ దేశాల పర్యటనల అనంతరం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి భారత్కు తిరిగి వచ్చారు. మోదీ విదేశీ పర్యటన సందర్భంగా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి....
మోదీకి 2020లో అమెరికా ప్రభుత్వం లెజియన్ ఆఫ్ మెరిట్ అవార్డు అందించింది
మోదీ అతి పురాతన అల్-హకీమ్ మసీదును సందర్శించారు. ఈ మసీదు 11వ శతాబ్దం నాటిది.
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారిక పర్యటన ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం అమెరికా ప్రముఖ గాయని మేరీ మిల్బెన్ భారత జాతీయ గీతం జనగణమనను ఆలపించారు. అనంతరం మేరీ మిల్బెన్ ప్రధాని నరేంద్ర మోదీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు..
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ జరిపిన అమెరికా పర్యటన వల్ల భారత్-అమెరికా దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. రక్షణ సహకారం రంగం నుంచి అంతరిక్ష యాత్రలు, వీసా నిబంధనల వరకు ఇరు దేశాల మధ్య సంబంధాలు పెంపొందించే లక్ష్యంతో సాగాయి....
భారతప్రధానమంత్రి నరేంద్రమోదీకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రత్యేక టీషర్టును బహుమతిగా అందజేశారు.కృత్రిమ మేధస్సులో ఇండియా, అమెరికా దేశాలు పురోగతి సాధించాయనే కోట్ తో కూడిన టీషర్టును బిడెన్ నుంచి చిరునవ్వుతో మోదీ అందుకున్నారు....
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతదేశ డిజిటలైజేషన్ ఫండ్లో గూగుల్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు....
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. మోదీ పర్యటనలో భాగంగా రెండు అగ్రదేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి.
ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఓ సామాన్యుడిలా అమెరికా వచ్చినప్పుడు వైట్ హౌస్ ను బయటనుంచి చూశాను..ఇప్పుడు అదే వైట్ హౌస్ లో నాకు ఇంతటి ఆదరణ లభించటం భారతీయులకు లభించిన గౌరవం.