Home » PM Modi
ప్రధాని మోడీ తన కేబినెట్‌ను విస్తరిస్తారా? మరో వారం రోజుల్లో మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకోబోతున్నాయా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోడీ, అమిత్‌షా, జేపీ నడ్డా మధ్య దాదాపు 5 గంటల పాటు జరిగిన చర్చ.. మంత్రివర్గ విస్తరణ గురిం�
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.
భూమి సారహీనత,ఎడారీకరణ,కరవుల నివారణపై వచ్చేవారం ఐక్యరాజ్యసమితిలో జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే ప్రచారం జరుగుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీకి వెళ్లడమే అందుకు కారణం. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో...నాయకత్వ మార్పు, కేబినెట్ ల�
కేంద్ర ప్రభుత్వంతో బెంగాల్ సీఎం ఢీ అంటే ఢీ అంటున్నారు. తమ రాష్ట్రం విషయంలో జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోనంటూ స్పష్టం చేస్తున్నారు. ఇటివల ముగిసిన బెంగాల్ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించిన మమత...ఇప్పుడు దేశ రాజకీయాల వైపు ఫోకస్ చేశారు. అ�
క్వాక్వారెల్లి సైమండ్స్ (క్యూఎస్) ప్రకటించిన వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ టాప్-200లో నిలిచిన భారత యూనివర్శిటీలను ప్రధాని మోడీ అభినందించారు.
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఉధృతిపై నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోడీ అలర్ట్ అయ్యారు. థర్డ్ వేవ్ వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై దృష్టి పెట్టారు.
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇవాళ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు.
వ్యాక్సిన్ పాలసీలో కేంద్రం కీలక మార్పులు చేయబోతోంది. దేశవ్యాప్తంగా ప్రజలందరికి ఉచితంగా టీకా పంపిణీ చేస్తామని నిన్న ప్రధాని మోడీ ప్రకటించడంతో న్యూ వ్యాక్సిన్ పాలసీపై కేంద్రం కసరత్తు చేస్తోంది.
ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ