Home » PM Modi
శ్రీనగర్ లోని జబర్వాన్ పర్వతప్రాంతంలో ఉన్న ఆసియాలోనే అతిపెద్దదైన ప్రసిద్ద "ఇందిరాగాంధీ మొమోరియల్ తులిప్ గార్డెన్" సందర్శకుల కోసం గురువారం(మార్చి-24,2021) తెరుచుకోనుంది.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వరా? అంటే అవుననే సమాధానం వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.
సాధారణంగా రాజకీయాలన్నీ డబ్బు, పరపతి చుట్టే తిరుగుతాయి. రాజకీయాల్లో డబ్బున్నోళ్లదే రాజ్యం. అంగ బలం, డబ్బు బలం ఉన్నవారికే పార్టీలు టికెట్లు ఇస్తుంటాయి. ధనవంతులైతే ఎన్నికల ప్రచారంలో ఖర్చులన్నీ వారే చూసుకుంటారని పార్టీలు భావిస్తాయి. అందుకే క్
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం(మార్చి-21,2021)బంకురాలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ర్యాలీకి హాజరైన ప్రజలను చూస్తేంటే మే-2న బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమైపోయినట్లు తెలుస్తోందని ప్రధాని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీరుని ఖండిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఒంటిపై నూలిపోగు లేకుండా నగ్నంగా వచ్చి నామినేషన్ వేసేందుకు ప్రయత్నించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు...
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ఇచ్చింది. రేషన్ స్కీమ్‌పై ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం నో చెప్పింది. ఢిల్లీ ప్రభుత్వ డోర్‌స్టెప్ డెలివరీ ఆఫ్ రేషన్ స్కీమ్ (ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన)న�
lockdown 2021 : ఇండియాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది.. చాప కింద నీరులా విస్తరిస్తోంది.. దీంతో మరోసారి దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆంక్షలు మొదలయ్యాయి.. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే.. దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ తప్పదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నా�
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి చర్యలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. సమావేశానికి ఛత్తీస్ ఘడ్, పశ్చిమ బెంగాల్ సీఎంలు హాజరుకాలేదు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రధాన సలహాదారు ప్రదీప్ కుమార్ సిన్హా మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మరోసారి చెలరేగుతుండటంతో సీఎంలతో సమీక్షించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12గంటల 30నిమిషాల సమయంలో వర్చువల్ ఇంటరాక్షన్