Home » PM Modi
మోదీని మళ్లీ ప్రధానిని చేస్తే తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుందన్నారు అమిత్షా.
కళ్ళ ముందు తెలంగాణను నాశనం చేస్తే కేసీఆర్ యుద్ధం చేస్తాడు తప్ప నిద్రపోడు.
రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి. ఫీజులు చెల్లించక విద్యార్థులు చనిపో్తున్నారు.
4 గంటలు టీవీలో కూర్చున్న కేసీఆర్.. అసెంబ్లీలో చర్చకు రాలేదు. కాంగ్రెస్ కడిగేస్తుందనే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు.
టెర్రరిజం అమలు చేసేది కాంగ్రెస్ పార్టీ. భారత్ ను తాలిబాన్ కు అడ్డాగా మార్చే పార్టీ కాంగ్రెస్.
నెహ్రూ, అంబేడ్కర్ రిజర్వేషన్లు తీసుకొస్తే మోడీ తీసివేయాలని చూస్తున్నారు.
టీడీపీ భరత్ డ్రగ్స్ లో ఇరుక్కున్నారు. కాబట్టి గెలవరు. వైసీపీలో అంత దమ్మున్నోడు ఎవరూ లేరు.
ప్రజల కష్టార్జితాలను రాజకీయ లబ్ధి కోసం దోచుకునే పార్టీలకు అధికారం ఇవ్వకూడదు. దేశ సంపాదనపై ముస్లిం మైనారిటీలకు ప్రధమ హక్కు ఉండాలని కాంగ్రెస్ అనడం మతతత్వ రాజకీయం కాదా?
బీఆర్ఎస్ పార్టీ పని ఇక ముగిసినట్టే. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు అవుతుంది.
దేవుడి పేరు మీద, మతం పేరు మీద రాజకీయ వ్యాపారం చేసే వారిని పొలిమేర దాటేంత వరకు తరిమికొట్టాలి.