Home » PM Modi
ఢిల్లీ కేసులు నాపై దాడి కాదు.. బలహీన వర్గాలపై దాడిగా అభివర్ణించారు రేవంత్ రెడ్డి.
ఇలాగే వ్యవహరించిన కేసీఆర్ ను అసెంబ్లీలో ఎన్నికల్లో ప్రజలు 100 మీటర్ల గోతి తీసి బొంద పెట్టారు.
అడ్డగోలు హామీలు ఇచ్చి, దొంగ పథకాలతో ప్రజలను మోసం చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క క్షణము కరెంట్ కోత లేదు, ఇప్పుడు కరెంటే లేదు.
తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోంది. ఈ ఆర్ఆర్ ట్యాక్స్ పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. వ్యాపారులు, కాంట్రాక్టర్లు, దొంగదారిలో ఆర్ఆర్ ట్యాక్స్ కడుతున్నారు.
భారత్‌ను కాంగ్రెస్ అవినీతి ఊబిలోకి నెట్టివేసిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు
సెమీఫైనల్లో కేసీఆర్ ను ఓడించిన మీరు.. ఫైనల్లో బీజేపీని ఓడించి సూరత్ కు పంపించాలి.
కేంద్రంలో హంగ్ వస్తే.. పార్లమెంటులో బీఆర్ఎస్ కీలకం అవుతుంది. బీజేపీ చాలా ప్రమాదకరమైన పార్టీ.
బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయి. మీ ఒప్పందాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే బట్టబయలు చేశారు.
12 ఎంపీ సీట్లు గెలిపిస్తే అన్నీ సర్దుకుంటాయ్. కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని శాసించే స్థితి వస్తుంది.
100 రోజుల మా ప్రభుత్వాన్ని దించుతామంటున్న కేసీఆర్, కేటీఆర్ లు బీజేపీపై ఎందుకు మాట్లాడరు? ఈటల గెలుస్తారని మల్లారెడ్డి అంటే.. కేటీఆర్ సమర్ధిస్తారా?