Home » PM Modi
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం పూర్తయింది. ప్రధాని మోదీ పూజలు నిర్వహించారు.
Ram Lalla idol Unveiled: అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడు.. గర్భగుడిలో మార్మోగిన శంఖానాదం.. ప్రాణప్రతిష్ట పూజలు చేసిన ప్రధాని మోదీ
అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేశారు.
అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పదివేల సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో ఏఐ ఆధారిత టెక్నాలజీని వినియోగించనున్నారు.
500ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ఇవాళ్టితో తెరపడనోంది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య అభిజిల్లగ్నంలో ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య ఆలయలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ గత రెండు రోజులుగా తమిళనాడులోని పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మోదీ తమిళనాడుకు రావడంతో కుష్బూ ఆయన్ను కలిసింది. అయితే కుష్బూతో పాటు ఆమె అత్తగారు దేవనై చిదంబరం పిళ్ళై కూడా మోదీని కలిశారు.
ఇంతలో స్టాలిన్ తడబడి ఓ మెట్టుపై కాలు వేయకుండా మరో మెట్టుపై వేసి జారారు.
నటుడు సురేష్ గోపీ కుమార్తె వివాహం గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ప్రధాని మోదీతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరై వధూవరుల్ని ఆశీర్వదించారు.
రామరాజ్య భావన నిజమైన భావన అని మహాత్మాగాంధీ చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు సేవకులు.