Home » PM Narendra Modi
‘కొన్ని పెద్ద కుటుంబాలు (ప్రముఖులు) విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవటంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఇది అవసరమా..? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈరోజు 26 నవంబర్ 2008 నాటి ముంబై ఉగ్రదాడి 15వ వార్షికోత్సవం సందర్భంగా, మన్ కీ బాత్ 107వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ తన మనసులోని మాటను బయటపెట్టారు
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు సిర్పూర్ లో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగిస్తారు.
ప్రధాని నరేంద్ర మోదీ రేపు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గోనుండగా.. కేంద్ర మంత్రి అమిత్ షా ఈరోజు నుంచి మూడు రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు. మరో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాలు ఇవాళ తెలంగాణ ఎన్నికల �
కామారెడ్డి రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఎన్నికల బరిలో ఉంటంతో కామారెడ్డి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గులాబీ బాస్,టీపీసీసీ చీఫ్ బరిలో ఉంటంతో బీజేపీ కూడా కామారెడ్డిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
తెలంగాణలో మరోసారి ప్రధాని మోదీ పర్యటించనున్నారు.
ప్రధాని మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈసారి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మూడు రోజుల్లో ఆరు సభల్లో పాల్గొననున్నారు.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ డ్రెస్సింగ్ రూంకు వెళ్లి టీమిండియా సభ్యులను ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
PM Narendra Modi : మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిన ప్రధాని మోదీ భారత ఆటగాళ్లను పలకరించారు.
ఆ దేశ ఉప ప్రధాని తాను సితార్ నేర్చుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోను చూసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.