Home » PMLA
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్, యంగ్ ఇండియాకు చెందిన రూ. 751.9 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జైలు నుంచి విడుదలయ్యారు. మనీ లాండరింగ్‌కు సంబంధించిన కేసులో అరెస్టైన ఆయనకు బుధవారం ముంబైలోని ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ముంబై కోర్టు భారీ షాక్ ఇచ్చింది. మాల్యా ఆస్తులను విక్రయించడానికి ఎస్ బీఐ నేతృత్వంలోని 15 బ్యాంకుల కన్సార్టియంకు ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతిచ్చింది. మాల్యాకు రుణాలను ఇచ్చి నష్టపోయిన బ్యాంకులు, జప్తులో
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం (అక్టోబర్ 16)ఉదయం అధికారికంగా అరెస్ట్ చేసింది. ఢిల్లీ ప్రత్యేక కోర్టు అనుమతి మేరకు చిదంబరాన్ని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు తీ
కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,మాజీ మంత్రి డీకే శివకుమార్ ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(PMLA)కింద ఆయనను అరెస్ట్ చేశారు. 8.83 కోట్ల మనీలాండరింగ్ కేసులో సంబంధం ఉందని ఆయనపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. గ�