Home » pocharam srinivas reddy
మాజీ స్పీకర్, బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మాజీ స్పీకర్, బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి పోచారంను పార్టీలోకి ఆహ్వానించారు.
మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయన నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెళ్లారు.
బాన్సువాడపై మరోసారి గులాబీ జెండా ఎగురవేసేందుకు రెడీ అయిపోతున్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని, రానున్న ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనంటూ ప్రచారంలోకి దిగిపోయారు.
సంక్షేమ రంగానికి నాంది పలికింది ఎన్టీఆర్ అని కొనియాడారు. ఉచిత కరెంట్ ప్రవేశ పెట్టిన ఘనత ఎన్టీఆర్ దేనని స్పష్టం చేశారు.
దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడాలి
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా నిర్దారణ అయింది. రెగ్యులర్ మెడికల్ చెకప్‌లో భాగంగా బుధవారం రాత్రి కరోనా పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది.
చాలారోజుల తర్వాత తెలుగురాష్ట్రాల సీఎంలు ఒకే వేదికపై కనిపించారు. ఆదివారం పోచారం శ్రీనివాస్ రెడ్డి మనుమరాలి వివాహానికి ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.
కరోనా రూల్స్ పాటిస్తూ.. సమావేశాలు నిర్వహిస్తామని.. సభ్యులు నియమ నిబంధనలు పాటించాలని స్పీకర్ పోచారం సూచించారు.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గులాబీ పార్టీకి కీలకమైన నిజామాబాద్ జిల్లాలో పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉందంటున్నారు. అధికార పార్టీ నేతలు ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారట. నేతలందరినీ సమన్వయం చేసేందుకు సీనియర్ నేతలు ఎవరూ లేకపోవడంతో ఎమ్మెల్యేలు �