Home » poco
చైనాలో విడుదలైన మోడల్‌తో పోలిస్తే, కొన్ని మార్పులు ఉండొచ్చు
Upcoming Smartphones : ఏప్రిల్ 2025లో శాంసంగ్, వివో, పోకో, రియల్‌మి బ్రాండ్ల నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. రాబోయే ఈ ఫోన్లకు సంబంధించి ఫీచర్లు, ధర వివరాలు రివీల్ అయ్యాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
Upcoming smartphones : వచ్చే మార్చిలో అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు లాంచ్ కానున్నాయి. నథింగ్ ఫోన్ 3ఎ, పోకో M7 5జీ, శాంసంగ్ గెలాక్సీ A-సిరీస్, షావోమీ 15 అల్ట్రా, వివో T4x, పోకో M7 5జీ ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
5G Ready Phones : భారత మార్కెట్లో 5G స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చేశాయి. దేశంలో 5G సర్వీసులు దాదాపు చాలా నగరాల్లో ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 5G రెడీ సాఫ్ట్‌వేర్‌తో వచ్చిన స్మార్ట్ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చేశాయి.
భారత్‌లోకి 5G నెట్వర్క్ అతి త్వరలో రాబోతోంది. ఇప్పటికే టెలికాం ఆపరేటర్లు కూడా 5G ఫోన్లపైనే ఫోకస్ పెట్టాయి. కొత్త స్మార్ట్ ఫోన్లను 5G సపోర్టుతో ప్రవేశపెడుతున్నాయి.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. మరోసారి ప్రైమ్ డే సేల్ పేరుతో వచ్చేసింది. ఆఫర్ల వర్షం కురిపించనుంది. తన ప్రైమ్ మెంబర్స్ కోసం యానువల్ ప్రైమ్ డే సేల్ అనౌన్స్ చేసింది.