Home » police case
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. నలుగురు వ్యక్తులు కత్తులు, కటార్లు తీసుకొని వచ్చి బలవంతంగా ముగ్గురు మహిళలపై వారి కుటుంబసభ్యుల ముందే సామూహిక అత్యాచారం చేసిన ఘటన హర్యానా రాష్ట్రంలో జరిగింది....
మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు రాజస్థాన్‌లో యోగా గురువు రామ్‌దేవ్‌బాబాపై పోలీసులు కేసు నమోదు చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణల కేసుపై విచారించాల్సిందిగా రాజస్థాన్ హైకోర్టు రామ్‌దేవ్‌ను అక్టోబర్ 5వతేదీన బార్మర్ చోహ్తా�
సనాతన ధర్మ’ వ్యాఖ్యలపై డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై పోలీసు కేసు నమోదైంది. ముంబయి నగరంలోని మీరా రోడ్ పోలీసులు ఐపీసీ 153 ఏ, 295 ఏ సెక్షన్ల కింద ఉదయనిధిపై కేసు నమోదు చేశారు....
ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై చేసిన ట్వీట్‌పై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియాపై కేసు నమోదైంది.....
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. జార్ఖండ్‌లోని సిమ్డేగా జిల్లాలో 19 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. రాష్ట్ర రాజధాని రాంచీకి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న జల్దేగా పోలీస్ స్టేషన్ పరిధిలో
ప్రకాష్ రాజ్ పై కర్ణాటకలోని బెంగళూరులో కేసు నమోదు అయ్యింది. చంద్రయాన్-3 పై చేసిన ట్వీట్..
ఫోక్ సింగర్ గా, ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న నవ సందీప్ ప్రస్తుతం జబర్దస్త్ లో గల్లీ బాయ్స్ సద్దాం టీంలో కనిపిస్తున్నాడు. తాజాగా నవ సందీప్ పై కేసు నమోదయింది.
మృతుడు అశోక్ బావ, తమ్ముడు, చెల్లెలు అర్ధరాత్రి గదికి బయట లాక్ చేసి ఇంటి వెనకాల కిటికీలోంచి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసినట్లుగా బంధువులు వెల్లడించారు.
డేటింగ్ యాప్ ఓ మహిళ కొంప ముంచిన ఘటన గురుగ్రామ్ నగరంలో తాజాగా వెలుగుచూసింది. గురుగ్రామ్ నగరానికి చెందిన ఓ మహిళకు డేటింగ్ యాప్ ద్వారా ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరు యవకులు తనపై అత్యాచారం చేసి వీడియో తీశారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది....
యమునా నది వరదల్లో కొట్టుకు వచ్చిన డాల్ఫిన్ ను పట్టుకొని వండి తిన్న నలుగురు మత్స్యకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. యమునా నదిలో చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులకు డాల్ఫిన్ చేప చిక్కింది....