Home » Police
మహారాష్ట్ర ముంబైలోని బొరివాలి లింకు రోడ్డు సమీపంలో అరుదైన తాబేళ్లను అక్రమంగా తరలిస్తూ నిందితుడు పోలీసులకు పట్టుబడ్డాడు. ముంబై పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
హైదరాబాద్ లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. విదేశాలకు డ్రగ్స్ ఎగుమతి చేస్తోన్న ఇద్దరిని మల్కాజిగిరి ఎస్ వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 8 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరులో నివసించే కార్తీక్ పాత్రి అనే తన భార్యతో కలిసి అర్ధరాత్రి రోడ్డుపై వెళ్తున్న సమయంలో వారివద్దకు పోలీస్ గస్తీ కారు వచ్చి ఆగింది. ఎక్కడికి వెళ్తున్నారు? ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నారు? వంటి ప్రశ్నలు అడిగి కార్తీక్ దంపతులను పోలీసులు �
షేరింగ్ క్యాబ్‌లో ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు తోటి ప్యాసింజర్లు. అంతేకాదు.. వారి వేధింపుల్ని అడ్డుకున్నందుకు ఆమెను, చిన్నారిని కారులోంచి బయటకు తోసేశారు.
జీటీ రోడ్డును ఆక్రమించుకుని దుకాణాలు పెట్టుకున్నారంటూ అక్కడికి చేరుకున్న పోలీసులు ఇర్ఫాన్ కూరగాయలు, కాంటా, ఇతర సామాన్లను రైల్వే ట్రాక్ పైకి విసిరేశారు. దీంతో ట్రాక్‌పైకి పరిగెట్టిన ఇర్ఫాన్ వాటిని ఏరుకుంటుండగా వేగంగా వచ్చిన రైలు అతడిని ఢ�
దక్షిణ కొరియా నుంచి ఇండియా వచ్చిన యువతిపై ముంబైలో అసభ్యంగా ప్రవర్తించాడో యువకుడు. ఈ ఘటన ఆమె యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా టెలికాస్ట్ అయింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టాల్సిన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం నిర్మల్ జిల్లా భైంసా నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.
కెనడాలో 20 ఏళ్ల భారతీయ విద్యార్థి మరణించాడు. గత ఏడాది చదువు కోసం కెనడా వెళ్లిన యువకుడు అక్కడి టొరంటో నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
బిహార్‌లో అనాగరిక సంఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడికి గ్రామ పెద్దలు విధించిన శిక్ష సంచలనంగా మారింది. నిందితుడికి ఐదు గుంజీల శిక్ష విధించి, వదిలిపెట్టారు.
ఇకపై రోబోలు మనుషుల్ని చంపబోతున్నాయి. ఔను! మనుషుల్ని చంపగలిగే రోబోల్ని అమెరికా పోలీసులు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులకు ప్రతిపాదనలు కూడా పంపారు.