Home » Police
హైదరాబాద్ సైదాబాద్ లో ఓ వ్యక్తి ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి రూ.10 విక్రయించాడు. సైదాబాద్ పోలీసులు ఈ కేసును మూడు రోజుల్లోనే చేధించారు. బాలుడిని విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.
టీడీపీ నేత పట్టాభి రామ్ ఎక్కుడున్నారోనని ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. పట్టాభి రామ్ ఎక్కడున్నారో ఆచూకీ లేదని ఆయన భార్య చందన అన్నారు.
హైదరాబాద్ లోని ఇవాళ స్వేచ్ఛ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 'రాజ్యాంగం-మనుస్మృతి'పై సదస్సు నిర్వహించారు. అయితే, ఈ సదస్సు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. స్వేచ్ఛ జేఏసీ, పీడీఎస్యూ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. రవీంద్ర భారతితో పాటు ట్యాంక్ బ�
పోలీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌర్జన్యంగా ప్రవర్తించారని ఫైర్ అయ్యారు. కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించి గాయాలు పాలు చేశారని మండిపడ్డారు.
శభాష్.. డాగ్ స్క్వాడ్!
తొలుత పోలీసులపైకి నిరసనకారులు రాళ్లతో దాడి చేశారట. ఆ తర్వాతే పోలీసులు వారిపై వాటర్ ఫిరంగులను ప్రయోగించారని ప్రవీర్ రంజన్ అన్నారు. ఇక కొందరైతే బారికేడ్లను దాటడానికి కత్తులు దూసారని, మరికొందరు గుర్రాలను కూడా ఉపయోగించారని ఆరోపించారు. ఇందుల�
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ చుట్టూ నేటి నుంచి 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ నెల 11 న ఎలక్ట్రిక్ కార్ రేస్ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలు ఎన్టీఆర్ మార్గ్ లో జరుగగనున్నాయి.
ముంబై మారణహోమం తప్పదంటూ ఎన్ఐఏ అధికారులకు ఈ మెయిల్ వచ్చింది. దీంతో ముంబై పోలీసులు, ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యారు.
హరియాణా పోలీసులు 85,000కు పైగా నిషేధిత ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 10,000 క్యాప్సూల్స్, 75,000 ట్యాబ్లెట్లు, 300 బాటిళ్ల సిరప్ లు, 100 ఇంజక్షన్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. యమునానగర్ జిల్లాలో ఓ కారులో వాటిని తరలిస్తుండగా పట్టుకున్నామని వివరించా�
జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కర్ణాటకలోని హుబ్బలిలో గురువారం ఒక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హుబ్బలి చేరుకున్న మోదీ రోడ్ షో నిర్వహించారు.