Home » Police
పెళ్లి వేడుక అనంతరం నిర్వహించిన బరాత్‌లో బంధుమిత్రులు అందరూ ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ గడుపుతోన్న సమయంలో పెళ్లి కొడుకు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు.
కంపెనీ ప్రమోషన్ కోసం క్యాసినో నిర్వహిస్తున్నామని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి నిర్వాహకులు మద్యం సరఫరా చేసేందుకు అనుమతులు తీసుకున్నారు. అయితే, ఈ విషయం కార్యక్రమం జరిగే హోటల్ యాజమాన్యానికి క్యాసినో నిర్వాహకులు తెలియజేయలేదు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనలు చేయించడానికి కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొంటోన్న కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు సుబ్బారావును తెలంగాణ పోలీసుల అదుపులోకి త�
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బోగినేపల్లి గ్రామంలో మైనర్ బాలిక కిడ్నాప్‌నకు గురైంది. ఆమెను బంధువులు, మేనమామే కిడ్నాప్ చేశారు. బాలిక తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో, బాలిక ఇంట్లోనే ఒంటరిగా ఉంది.
జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. హతమైన వారిలో జైషే మొహమ్మద్‌కు చెందిన ఉగ్రవాది కూడా ఉన్నాడు.
ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద కూడా హై అలర్ట్ ప్రకటించారు. రైల్వే స్టేషన్‌ను పోలీసులు పూర్తిగా స్వాధీనంలోకి తీసుకున్నారు. స్టేషన్ చుట్టూ ఇనుప కంచెలు వేసి భద్రత ఏర్పాటు చేశారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.
మీరు మా ప్రాణాలు తీయడం తప్పు కాదా..?
మహమ్మద్ ప్రవక్తపై ఓ టీవీ చర్చలో నురూప్ శర్మ, సామాజిక మాధ్యమాల్లో నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతోన్న వేళ ఎవ్వరూ రెచ్చగొట్టేలా పోస్టులు చేయొద్దంటూ పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు అదే పని చేస్తున్నా�
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో ఆరుగురు నిందితుల కస్టడీ విచారణ కొనసాగుతోంది. ఐదుగురు నిందితులతోపాటు, మరో మేజర్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ విచారణాధికారిగా కొనసాగుతున్నారు.
వరంగల్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. నగరంలోని చార్‌బౌళిలో ఓ పాత భవనం కూల్చివేస్తున్న క్రమంలో ఒక్కసారిగా భవనం ప్రహరీ గోడ కూలింది. దీంతో గోడ కింద ఇద్దరు కూలీలు చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.