Home » Police
హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు జమ్మూకశ్మీర్‌లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆరేళ్లుగా హిజ్బుల్ తరఫున పనిచేస్తోన్న ఉగ్రవాది తాలిబ్ హుస్సేన్‌ను భద్రతా బలగాలు ప్రాణాలతో పట్టుకున్నాయి.
Uttar Pradesh Violence: ఉత్తరప్రదేశ్‌లో మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ వర్గం వారు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుండడంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు మరిన్ని వివరాలను మీడియాకు వివరిం
ఒడిశా రాష్ట్రంలో హోం గార్డులకు నెలకు తొమ్మిది వేల రూపాయలే జీతంగా ఇస్తుండటంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇంత తక్కువ జీతం ఇవ్వడమంటే దోపిడీతో సమానమే అని అభిప్రాయం వ్యక్తం చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని ఎల్బీ నగర్లో ఉంటున్న ఒక బాలిక గత ఏడాది సెప్టెంబర్‌లో ఇంటి నుంచి కనిపించకుండా పోయింది.
జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటు చేసుకుంది. పెండింగ్ చలానా కట్టాలని 45 నిమిషాలు కారును రోడ్డపైనే పోలీసులు నిలిపివేశారు. ఆస్పత్రికి వెళ్లాలని ఎంత వేడుకున్నా కని�
ఏడు సంవత్సరాల వయస్సున్న చిరుత పులిని గ్రామస్తులు సజీవ దహనం చేసిన ఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. ఈ ఘటన అటవీ అధికారుల సమక్షంలోనే జరగడం విశేషం. దీంతో అధికారులు దీనికి బాధ్యులైన 150 మంది గ్రామస్తులపై కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టులో జరిగిన ప్రధాని మోదీ సభకు హాజరుకాకుండా బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారని బీజేపీ నేతలు విమర్శించారు. ఈ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై బీజేపీ నేతలు.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మలయాళీ నటి, టీవీ యాంకర్‌తో ఒక పోలీసు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో విచారణ జరుపుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కేరళకు చెందిన ప్రముఖ నటి అర్చనా కవి, ఇటీవల కోచి పట్టణంలో తన స్నేహితురాలు, కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో వెళ్�
బిగ్‌బాస్ అయ్యాక హౌస్ లోంచి యాంకర్ శివ బయటకి వచ్చి ఓపెన్ టాప్ కార్ లో చుట్టూ జనాలకి అభివాదం చేస్తూ వెళ్ళాడు. దీంతో చాలా మంది జనాలు శివ కార్ వద్దకు చేరి.................
అత్యవసర సర్వీసు కోసం వెళ్తున్న అంబులెన్సుకు దారి ఇచ్చే క్రమంలో ఏడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్న ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. చేవెళ్ల మండలం ముడిమ్యాల్ గేటు వద్ద సాయంత్రం నాలుగు గంటల సమయంలో రహదారిపై కార్లు, ఇతర వాహనాలు వెళ్తున్నాయి.