Home » Police
ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. నలుగురి చేతిలో అత్యాచారానికి గురైన బాలిక రేప్ కేసు ఫైల్ చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే, పోలీసు కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలో మంగళవారం లభించిన జంట మృతదేహాలకు సంబంధించిన మిస్టరీ వీడింది. మృతులను పోలీసులు జ్యోతి, యశ్వంత్గా గుర్తించారు.
ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లతో నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల బాటపట్టారు. దాంతో గత రెండేళ్లుగా వెలవెలబోయిన కోచింగ్ సెంటర్లకు మళ్లీ మునుపటి కళ వచ్చేసింది. యువతీ యువకులతో కళకళలాడుతున్నాయి.
పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు. అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులు సైతం విజయవాడ నగర వీధుల్లో పహారా కాస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన వారం లోపు పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పిన సీఎం జగన్ నోరు మెదపటం లేదంటూ ఉపాద్యాయు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సిపిఎస్ రద్దు చేయాలని ఉపాద్యాయు సంఘాలు అందోళనకు దిగాయి.
రశీదు తీసుకున్న వాహనదారుడు కోపంతో అక్కడే ఉన్న బైక్ పెట్రోల్ పైపును బయటికి తీసి నిప్పంటించాడు.
ఇటీవల అర్ధరాత్రి పూట ఒక జంటను బెదిరించి, వాళ్ల దగ్గరి నుంచి పదిహేను వేల రూపాయలు తీసుకున్నారు హోంగార్డు, కానిస్టేబుల్.
శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరో పన్నెండు మంది వరకు గాయపడ్డారు.
కరీంనగర్ జిల్లాలో మావోయిస్టు కొరియర్లను మంగళవారం అరెస్టు చేశారు పోలీసులు. రేణిగుంట టోల్‌ప్లాజా సమీపంలో కారులో వెళ్తున్న ఐదుగురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు పట్టుకున్నారు.
గంజాయి తరలింపుపై సమాచారం అందడంతో పక్కాగా ప్లాన్ చేసి కర్ణాటక నుంచి కారులో గంజాయిని హైదరాబాద్ కి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ గంజాయి సరఫరా కేసులో సినీ అసిస్టెంట్........