Home » Police
యూపీ పోలీసులు తాజాగా ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ఒక జింక రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుంటుంది. అయితే, రోడ్డుపై కార్లు వెళ్తుండటంతో కాస్సేపు ఆగుతుంది. తర్వాత వాహనాలు ఆగిన తర్వాత నెమ్మదిగా జీబ్రా క్రాసింగ్‌పై నడుచుకుంటూ వెళ్తుంది.
పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన షీ టీమ్స్‌కు భారీ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. గత జనవరి నుంచి ఏప్రిల్ వరకు 423 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
చెన్నై బీచ్‌లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. చెన్నైలోని బీచ్‌లలో ప్రముఖమైంది మెరీనా బీచ్. ఇక్కడికి ఎక్కువ మంది టూరిస్టులు వస్తుంటారు.
ఆస్ట్రేలియా- సిడ్నీలోని రామన్ తంగేవికి అరుణాచలం డ్రగ్స్ పార్శిల్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. చెన్నై బర్మాబజార్‌లో ఇద్దరు వ్యక్తులు తనకు పార్శిల్ ఇచ్చినట్లు అరుణాచలం పోలీసులకు వివరించాడు.
ఆన్లైన్ రమ్మీ గేమ్ చాలా మంది జీవితాలను నాశనం చేస్తోంది. తాజాగా ఈ గేమ్‌లో లక్షలు పోగొట్టుకున్న ఒక వ్యక్తి, దొంగతనానికి పాల్పడి కటకటాల పాలయ్యాడు.
మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణుపురి కాలనీలోని దారుణం జరిగింది. తల్లి మృతదేహంతో కుమారుడు మూడు రోజులుగా అపార్టుమెంట్లోనే ఉంటున్న ఘటన తాజాగా వెలుగుచూసింది.
అరెస్టు చేసి ఎక్కడికి తీసుకెళతారో తీసుకెళ్లండంటూ జేసీ మండిపడ్డారు. ఎవరు అడ్డుకున్నా పుట్టపర్తికి వెళ్లి తీరుతానని తేల్చి చెప్పారు.
హర్యానాలో పోలీసులు, ఫారెస్ట్ అధికారులపైకి ఒక చిరుతపులి దాడి చేసింది. అందరిలాగా వారు పారిపోకుండా దానిపై ఎదురు దాడికి దిగి దాన్నిపట్టుకోవాలని చూశారు... కానీ పులి వారిని గాయ పరిచింది.
బాబు రుషికొండవైపు రాకుండా ఎండాడ దగ్గరే ఆపేసి భీమిలివైపు మళ్లించారు. పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. నలుగురి చేతిలో అత్యాచారానికి గురైన బాలిక రేప్ కేసు ఫైల్ చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే, పోలీసు కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు.