Home » Polimera 2
శ్రీకృష్ణ క్రియేషన్స్ పై పొలిమేర 2 సినిమాని గౌరీ కృష్ణ నిర్మించారు.
థియేటర్ లో సూపర్ సక్సెస్ అయిన పొలిమేర 2 ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి వచ్చేసింది.
సరాకు పెద్ద సినిమాలు వచ్చి సందడి చేసిన తర్వాత మళ్ళీ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ సినిమాలు ఒక్కటి కూడా రాలేదు. ఈ వారం కొన్ని చిన్న, మీడియం సినిమాలు ప్రేక్షకుల ముందుకు థియేటర్స్ లో రానున్నాయి.
పొలిమేర 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన కామాక్షి భాస్కర్ల సినిమాల గురించి పలు విషయాలను పంచుకుంది.
మా ఊరి పొలిమేర సక్సెస్ అవ్వడంతో మా ఊరి పొలిమేర 2 తీశారు. తాజాగా మా ఊరి పొలిమేర 2 టీజర్ రిలీజ్ చేశారు. వరుణ్ తేజ్ ఈ టీజర్ ని రిలీజ్ చేశారు.
సత్యం రాజేష్ నటించిన 'మా ఊరి పొలిమేర' సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. విరూపాక్ష విజయంతో ఇప్పుడు ఈ సీక్వెల్ పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
సత్యం రాజేష్, డా.కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, అక్షత, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘మా ఊరి పొలిమేర-2’ ఫస్ట్ లుక్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంచ్ చేశ�