Home » Poorna
ప్రేమ, మోసం అనే పాయింట్లతో అలా ఇలా ఎలా అనే సినిమాను తీశారు. పూర్ణ మెయిన్ లీడ్గా, శక్తి వాసుదేవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం జులై 21న థియేటర్లోకి వచ్చింది.
రవిబాబు తీసిన అవును, అవును 2, లడ్డు బాబు, అదుగో, అసలు సినిమాల్లో పూర్ణ నటించింది. దీంతో వీరిద్దరి మధ్య ఏమైనా రిలేషన్ ఉందా అని గతంలో రూమర్స్ కూడా వచ్చాయి.
గత కొన్ని నెలల క్రితం దుబాయ్ కి చెందిన వ్యాపార వేత్త షానిద్ ఆసిఫ్ అలీని దుబాయ్ లో వివాహం చేసుకుంది ఈ మలయాళీ భామ. పెళ్లి తర్వాత కూడా కొన్ని షోలలో కనిపించింది. తాజాగా తాను తల్లిని కాబోతున్నాను అని ప్రకటించింది. తన పేరెంట్స్, బంధువులతో........
తెలుగులో పలు సినిమాల్లో నటించిన పూర్ణ, ప్రస్తుతం పలు టీవీ షోల్లో కనిపిస్తూ బిజీగా మారింది. సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు అందాల ఆరబోతకు నో లిమిట్స్ అంటోంది.
నటి పూర్ణ పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ, టీవీ షోల్లోనూ బిజీగా ఉంది ఈ భామ....
పూర్ణ మాట్లాడుతూ బాలకృష్ణ గారి గురించి చెప్పేందుకు మాటలు చాలడం లేదు. మీలాంటి వారితో పని చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. బాలయ్య బాబుకు ఎవ్వరూ....
పూర్ణ ప్రధాన పాత్రలో.. తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న ‘బ్యాక్ డోర్’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి ‘క్లీన్ యు’ సర్టిఫికెట్ ఇవ్వ�
పాకశాస్త్ర ప్రవీణుడిగా ప్రపంచవ్యాప్తంగా గల తెలుగువారందరికీ సుపరిచితులు- సుప్రసిద్ధులు అయిన వాహ్-చెఫ్ సంజయ్ తుమ్మ... ‘బ్యాక్ డోర్’ మూవీలోని సెకండ్ సాంగ్ లాంచ్ చేశారు.
నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో పూర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘బ్యాక్ డోర్’ బ్లాక్ బస్టర్ అవ్వాలని, ఈ చిత్రంతో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరికీ బంపర్ ఆఫర్స్ రావాలని ఆకాంక్షించారు సంచలన దర్శకులు పూరి జగన్నాథ్. ‘బ్యాక్ డోర్’ చిత�
సినిమాలతో పాటు టెలివిజన్ జడ్జ్గానూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న పూర్ణ అలియాస్ షామ్నా కసీమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘సుందరి’.. అర్జున్ అంబటి కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి కళ్యాణి గోగన దర్శకుడు. రిజ్వాన్ నిర్మాత. తాజా�