-
Home » Portuguese Language support
Portuguese Language support
Twitter Koo App : ట్విట్టర్‌కు పోటీగా Koo యాప్ లాంచ్.. బ్రెజిల్లో మిలియన్లకుపైగా డౌన్లోడ్లతో అగ్రస్థానం!
November 22, 2022 / 02:33 PM IST
Twitter Koo App : భారత మల్టీ లాంగ్వేజ్ మైక్రోబ్లాగింగ్, సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ Koo (కూ) ఇటీవల బ్రెజిల్లో లాంచ్ అయింది. అదనంగా, ప్లాట్‌ఫారమ్ పోర్చుగీస్‌కు లాంగ్వేజ్ సపోర్టును కూడా యాడ్ చేసింది. 11 లోకల్ భాషలలో అందుబాటులోకి వచ్చింది.