Home » PPE Kit
రాఖీ సావంత్.. సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. వివాదాలకు కేరాఫ్ ఈ అమ్మడు. తాజాగా రాఖీ సావంత్ మరోసారి న్యూస్ లోకి ఎక్కింది. ఆమె చేసిన పని చర్చకు దారితీసింది. తాను ఏదో చేయాలనుకుని మరేదో చేసేసి విమర్శల పాలైంది రాఖీ సావంత్.
Burglars Wearing PPE Kits Rob Jewellery Store In south east delhi : కరోనా టైమ్ లో వచ్చిన పీపీఈ కిట్ ఒక ఘరానా దొంగ పాలిట వరంగా మారింది. పీపీఈ కిట్ ధరించి ఒక జ్యూయలరీ షాపులో 6 కోట్ల విలువైన వజ్రా భరణాలు, బంగారు నగలు దోచుకెళ్లాడు. ఈ ఘటన ఇటీవలి కాలంలో ఢిల్లీలో జరిగిన అతి పెద్ద చోరీ గా పోలీసు�
Italian nurse To Girlfriend Wearing PPE Kit : ప్రేమించిన అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయటం ఓ కళ. చాలామంది తమ జీవితాల్లో అది ఓ తీయని జ్ఞాపకంగా మిగిలిపోవాలని వినూత్నంగా ప్రపోజ్ చేస్తుంటారు. లవ్ ప్రపోజ్ చేయటంలో ఆ కళలో ఒక్కొక్కరిదీ ఒక్కో టాలెంట్. ఈ కరోనా కాలంలో ఓ ప్రేమికుడు తను ప�
Doctor on COVID duty dances ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఆరోగ్యం పై చాలా శ్రద్ధ పెరిగిపోయింది. ఈ వైరస్ కాలంలో వైద్యులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనిది. అయితే, తాజాగా అస్సాంలో ఓ డాక్టరు పీపీఈ కిట్ ను ధరించి.. హృతిక్ రోషన్,టై�
కరోనా వైరస్ సోకిన రోగులకు సేవలందిస్తున్న వైద్యులు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా నిలుస్తున్నారు. కోవిడ్ వార్డులో చికిత్సలో భాగంగా..తాను పది గంటల పాటు గ్లౌజ్ వేసుకున్న అనంతరం తన చేయి ఇలా అయిపోతుందని యూపీకి చెందిన ఓ వైద్యుడు షేర్ చేసిన ఫొటో తెగ వైర�
ఎవరూ చేయని ధైర్యం చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి చేరుకున్న మంత్రి…పీపీఈ కిట్ ధరించి కరోనా బాధితులను పరామర్శించి విమర్శలు చేస్తున్న వారి నోళ్లు మూయించారు. రోగులకు ధైర్యం చెప్పారు. ఆసుపత్రిలో 150 పడకలను ఏర్ప�
కరోనా పేషెంట్లకు సేవేచేసేవారు ధరించే పీపీఈ కిట్లు ధరించి ఆస్పత్రిలోని కరోనా వార్డులో ఒక మహిళ హల్ చల్ చేసింది. పీపీఈ కిట్ ముసుగులో ఆమె ఎవరన్నది గుర్తు పట్టటానికి కొ్న్నాళ్లు పట్టింది. కరోనా పేరు చెపితేనే జనాలు హడలిపోయి…అయిన వాళ్ళను కూడా ద�
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలోని మొత్తం 18 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం (జూన్-19) ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కరోనా సోకిన ఓ ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఓటు.. ఓ వ్యక్తిని గద్దె ఎక్కించాలన్నా, ద
కరోనా వైరస్ ధాటికి ప్రజలు ఎంతగా భయపడుతున్నారంటే.. విధి నిర్వహణలో ఉన్న కరోనా వారియర్స్ రోడ్డు మీద స్పృహ తప్పి పడిపోతే ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. కరోనా విధుల్లో ఉన్న పారా మెడికల్ సిబ్బందికి సహాయం చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ అమా