Home » PPP Model
ప్రతిపక్షంలోకి వచ్చాక వైసీపీ చేపట్టిన ఏ కార్యక్రమం పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేదని..ఏ అంశంలో కూడా వైసీపీ అప్పర్ హ్యాండ్ సాధించలేదన్న టాక్ ఉంది.
ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదని, ఏపీ రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకుంటున్నామని చంద్రబాబు అన్నారు.
"జగన్ ఐదేళ్ల కాలంలో హిందూ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు. కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తారు. ఆయనకు జగన్ టిటిడి చైర్మన్ పదవి ఎలా ఇచ్చారు?" అని అన్నారు.