Home » Prabhakar Rao
ప్రణీతరావుకి హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయాలని చెప్పిన వారెవరు అంటూ ఆరా తీస్తోంది.
ప్రభాకర్ రావును సిట్ అధికారులు 8 గంటలపాటు ప్రశ్నించారు.
నిందితుల స్టేట్మెంట్, సేకరించిన ఆధారాలతో ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నిస్తోంది.
కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న క్రమంలో పలువురు ఓఎస్డీలు, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు.
ప్రతిపక్షాల ఫోన్లు ట్యాంపరింగ్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి చాలాసార్లు ఆరోపించారు.
Telangana Intelligence Chief : తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా టి.ప్రభాకర్ రావు నియామకం అయ్యారు. కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్ గా టి.ప్రభాకర్ రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు (అక్టోబర్ 31, 2020) శనివారం సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. �