Resignations : తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ల ఛైర్మన్ల రాజీనామా

కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న క్ర‌మంలో పలువురు ఓఎస్‌డీలు, పలు కార్పొరేషన్ల ఛైర్మన్‌లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు.