Home » Prabhas
బోయపాటి దర్శకత్వంలో ప్రభాస్ ఒక మాస్ మూవీ చేయబోతున్నారా..? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త.
ప్రభాస్ 'కల్కి' డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. ఇక మార్చి నుంచి..
కల్కి సెట్స్ నుంచి వీడియో లీక్ అయ్యింది. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ప్రభాస్‌తో సినిమా చేసిన నిర్మాతలు తనని ఎంతగానో అభిమానిస్తారు. నిర్మాతల కష్టం తెలిసిన వ్యక్తి అని అంటారు. వారి అభిమానానికి కారణం ఏంటి?
తాజాగా స్పిరిట్ సినిమా నుంచి ఓ ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది.
సినిమా రిలీజ్ కి ముందే.. మూవీలోని OSTని సంగీత ప్రదర్శనలో ప్లే చేసిన కల్కి మూవీ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్.
కల్కికి సంబంధించి నెట్టింట రోజుకో వార్త వైరల్ అవుతుంది. తాజాగా మృణాల్ గెస్ట్ రోల్ కి సంబంధించిన న్యూస్ ట్రెండ్ అవుతుంది.
ఆదిపురుష్ సినిమా రిలీజైన 7 నెలల తర్వాత బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ స్పందించారు. సినిమాపై సైఫ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ దర్శకుడితో అనుష్క కొత్త సినిమాతో రాబోతున్నారట. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. బాహుబలి నుంచి అనుష్క ప్రభాస్‌ని దాటి రావడం లేదు.
షూటింగ్లో స్పీడ్ పెంచిన టాలీవుడ్ పెద్ద హీరోలు..