Home » Prabhas
ప్రస్తుతం డైరెక్టర్ మారుతి రెబల్ స్టార్ ప్రభాస్ తో రాజాసాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రభాస్ 'కల్కి' ఎన్టీఆర్ హిందూ మైథలాజిలోని ఒక పవర్ ఫుల్ పాత్రని పోషించబోతున్నారంట. ఇంతకీ ఆ పాత్ర ఏంటంటే..
ఇటీవల ప్రభాస్ చాలా మారిపోయాడని, ఫేస్ లో కూడా చాలా ఛేంజెస్ వచ్చాయని, బాడీ కూడా ఫిట్ గా లేదని కామెంట్స్ వచ్చాయి.
ప్రభాస్ కాదని ఉంటే చిరంజీవితో సినిమా చేసేవాడిని అంటూ దర్శకుడు మారుతీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ ఏడుగురు చిరంజీవులు చూపించే ముందే డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన కల్కి 2898AD సినిమాలో ఈ ఏడుగురు చిరంజీవులు పాత్రలని చూపించబోతున్నట్టు తెలుస్తుంది.
కన్నప్ప సెట్స్‌లోకి ప్రభాస్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. శివుడిగా కనిపించేందుకు మూడు రోజుల పాటు..
కల్కి టీజర్ రిలీజ్‌కి భారీ ప్లాన్ వేస్తున్న మూవీ టీం. హాలీవుడ్ సినిమాల ట్రైలర్ రిలీజ్ చేసే 'ది సూపర్ బౌల్' ఈవెంట్లో..
గతంలో RRR సినిమాకు ఇదే విధంగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజయి ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. RRR సినిమాని తెగ పొగిడేశారు. మళ్ళీ ఇప్పుడు సలార్ సినిమాని పొగిడేస్తున్నారు. ప్రభాస్ ని, సినిమా యాక్షన్స్ సీన్స్ ని ఆకాశానికెత్తేస్తున్నారు ఫారినర్లు.
తాజాగా నటుడు MS చౌదరి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సలార్ సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలిపారు.
ప్రభాస్ హనుమాన్ సినిమా గురించి ప్రశాంత్ వర్మతో మాట్లాడుతూ.. ఏంటి డార్లింగ్ టికెట్స్ దొరకడం లేదు..