Home » Prabhas
సలార్ సినిమాకి పార్ట్ 2 కూడా ఉండటంతో ఆ సినిమా ఎప్పుడు వస్తుందా, ప్రభాస్ నుంచి మరింత యాక్షన్ ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు.
తాజాగా మూవీ యూనిట్ కల్కి సినిమా ట్రైలర్ అప్డేట్ ఇచ్చింది.
ఇప్పటికే ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారని సమాచారం. తాజాగా మరో సీనియర్ నటుడు తోడయ్యారు ఈ లిస్ట్ లోకి.
'గామి' ట్రైలర్ చూసిన ప్రభాస్.. తానే కావాలని ఓ వీడియో మెసేజ్ చేసి..
యానిమల్ సినిమాతో భారీ హిట్ కొట్టిన సందీప్ వంగ నెక్స్ట్ తీయబోయేది స్పిరిట్ సినిమా అని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని ఇటీవల తెలిపారు. తాజాగా మరోసారి సందీప్ వంగ స్పిరిట్ సినిమా గురించి మాట్లాడారు.
ప్రభాస్ లండన్ లో ఓ ఖరీదైన ఇంటిని రెంట్ కి తీసుకున్నట్టు తెలుస్తుంది.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి 2898AD సినిమా గురించి మరింత గ్రాండ్ గా చెప్తూ అంచనాలు పెంచుతున్నారు.
మొన్న హనుమాన్ మూవీ ఇప్పుడు గోపీచంద్ భీమా, రేపు ప్రభాస్ కల్కి.. అదే పాయింట్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి.
కల్కి 9 భాగాలుగా రాబోతుందంటూ టాలీవుడ్ నటుడు అభినవ్ గోమఠం.. తన రీసెంట్ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ప్రమోషన్స్ మోత మోగించబోతున్న కల్కి టీం..