Home » Prabhas
ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ సలార్ పార్ట్ 1 సినిమా డిసెంబర్ 22న రాబోతున్నట్టు ప్రకటించారు. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ప్రభాస్ సలార్ సినిమా ఆ మూవీకి రీమేక్ గానే వస్తుంది. కన్ఫార్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్. ఇంతకీ ఏంటి ఆ మూవీ..?
కన్నప్ప సినిమా నుంచి ఇటీవల వరుస అప్డేట్స్ ఇస్తున్నాడు మంచు విష్ణు. ఈ సినిమాలో ప్రభాస్ ఉన్నట్టు ప్రకటించడంతో ప్రభాస్(Prabhas) శివుడి పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి.
సలార్ డేట్ అనౌన్స్ చేయకముందే డిసెంబర్ 22న తెలుగులో నాని హాయ్ నాన్న సినిమా, వెంకటేష్ సైంధవ్ సినిమా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ప్రభాస్ అదే డేట్ ఎనౌన్స్ చేయడంతో ఈ రెండు సినిమాలు ముందుకి లేదా వెనక్కి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.
బాలీవుడ్(Bollywood) హీరో టైగర్ ష్రాఫ్(Tiger Shroff) హీరోగా కృతి సనన్(Kriti Sanon) హీరోయిన్ గా, అమితాబ్(Amitabh Bachchan) ముఖ్య పాత్రలో వికాస్ బాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గణపథ్.
తాజాగా సలార్ చిత్రయూనిట్ అధికారికంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
ప్రభాస్, షారుఖ్ ఒకే డేట్ కి తమ సినిమాని రిలీజ్ చేయడానికి సిద్దమవ్వడంతో బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ ఏర్పడనుంది.
ప్రభాస్ సలార్ క్రిస్టమస్ కి వస్తుండడంతో వెంకటేష్ సైంధవ్ పోస్ట్‌పోన్..
తాజాగా మరో ప్రభాస్ మైనపు బొమ్మ(Wax Statue) ఆడియన్స్ ముందుకు వచ్చింది. బెంగళూరులోని మైనపు మ్యూజియంలో ఈ కొత్త ప్రభాస్ బొమ్మని ఏర్పాటు చేశారు. ఈ మైనపు బొమ్మని కూడా బాహుబలి అవతార్ లోనే ఏర్పాటు చేశారు.
సలార్ కొత్త రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నాడట. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి. ఆ పండక్కే..