Salaar Vs Dunki : ప్రభాస్ ‘సలార్’ వర్సెస్ షారుఖ్ ‘డుంకి’.. మీమ్స్‌తో ఆడేసుకుంటున్న అభిమానులు, నెటిజన్లు.. మీరు చూశారా?
ప్రభాస్, షారుఖ్ ఒకే డేట్ కి తమ సినిమాని రిలీజ్ చేయడానికి సిద్దమవ్వడంతో బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ ఏర్పడనుంది.

Prabhas Salaar Vs Shahrukh Khan Dunki Movies Clash at Box office Fans and Netizens war with Memes and Videos
Salaar Vs Dunki : ప్రభాస్(Prabhas) సలార్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సినిమా సలార్. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఇప్పటికే పలు సార్లు వాయిదా పడింది. ఈ సెప్టెంబర్ 28 కూడా అనుకున్నా ఇప్పుడు కూడా వాయిదా పడటంతో ప్రభాస్ అభిమానులు చాలా నిరాశ చెందారు. అయితే సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ అవుతుందని ప్రస్తుత సమాచారం.
అదే డేట్ కి ఆల్రెడీ షారుఖ్ డుంకి సినిమా కుడా గతంలోనే ప్రకటించారు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ హీరోగా తెరకెక్కుతున్న డుంకి ప్రస్త్తుతం షూటింగ్ దశలో ఉంది. షారుఖ్ ఈ సంవత్సరం ఇప్పటికే జవాన్, పఠాన్ సినిమాలతో 1000 కోట్ల కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డ్ సాధించాడు. డుంకి సినిమాతో మూడో 1000 కోట్ల సినిమాగా హ్యాట్రిక్ రికార్డ్ సెట్ చేయాలని ఎదురు చూస్తున్నాడు.
Also Read : Bigg Boss 7 Day 23 : ఈ సారి నామినేషన్స్ వెరైటీగా.. ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు?
దీంతో ప్రభాస్, షారుఖ్ ఒకే డేట్ కి తమ సినిమాని రిలీజ్ చేయడానికి సిద్దమవ్వడంతో బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ ఏర్పడనుంది. రెండు భారీ సినిమాలు, ఇద్దరు స్టార్ హీరోలు కావడంతో ఇప్పటి నుంచే ఈ సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక మరో పక్క ఇద్దరి హీరోల అభిమానులు, నెటిజన్లు మాత్రం సోషల్ మీడియాలో వార్ చేస్తున్నారు. ప్రభాస్ వర్సెస్ షారుఖ్ అని, సలార్ వర్సెస్ డుంకి అని మీమ్స్, వీడియోలతో రెచ్చిపోతున్నారు. ఆ మీమ్స్, వీడియోలు వైరల్ గా మారాయి. సలార్ టీజర్ లో ప్రభాస్ ని డైనోసార్ అని చెప్పడం, షారుఖ్ ని కింగ్ ఖాన్ అంటారు కాబట్టి డైనోసార్, కింగ్ కాంగ్ ఫొటోలతో, వీడియోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు అభిమానులు. కాని సినీ వర్గాలు మాత్రం ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి కచ్చితంగా వాయిదా వేస్తారనే అంటున్నారు.
Just Buzz ke Whole Bollywood is SHAKING🥵
Power of REBEL 🔥🔥 Ground Level U don't know so #Dunki be ready to face the 🦖#Prabhas #SalaarCeaseFire #PrashanthNeel #Salaar
Rebel Time Starts 🔥💥 #Prabhas𓃵 pic.twitter.com/rSSx4VbYfr— Srikanth (@ImSriSaaho) September 25, 2023
#Dunki is waiting to hunt down it’s prey #Salaar 😎#ShahRukhKhan pic.twitter.com/K0tbPhIYRd
— Kabir (@Kabir_SRK_fan) September 26, 2023
India's Biggest Brand #ShahRukhKhan …#Dunki pic.twitter.com/hwDYXkzGaJ
— SOLDIER ♕ (@iSoldier___) September 26, 2023
December 2023 will never be the same.
Whom do you think will win this clash of titans?#ShahRukhKhan or #Prabhas?#Dunki or #Salaar?
Who has the upper hand as of now?
Shah Rukh Khan gave #Jawan & #Pathaan.
Opening should be a cake walk for #PrashanthNeel's #SalaarCeaseFire.… pic.twitter.com/w1OxjoZsWv
— Manobala Vijayabalan (@ManobalaV) September 26, 2023
Bollywood just survived by remakes of South movies
Bring it on let's see the dinosaur rampage 🦖🔥#Prabhas #Salaar https://t.co/ABdTZh24wt pic.twitter.com/UjQCWQFAQ3
— NANI CAMERON (@Nani____4) September 26, 2023
Scenes on 21 & 22 Dec 2023 in India and overseas.
Box-office Monster @iamsrk is coming 3rd time this year to hunt….#Salaar #Dunki pic.twitter.com/hWNuwybC66
— SOLDIER ♕ (@iSoldier___) September 26, 2023
Dinosaur Incoming 🥵
.#Prabhas #Dunki #Salaar #RvcjTelugu pic.twitter.com/ybunRlF2s9— RVCJ Telugu (@rvcj_telugu) September 26, 2023
Others :
Khan is There that too Coming with Big Director
Already back to back 1000 crs Collections For Him #Salaar Vs #Dunki – DECEMBER ✅#Prabhas Answer be Like 💥💥💥💥💥💥 pic.twitter.com/RpbLOfxw6t
— 𝚈𝙾𝙶𝙸❤️🔥 (@REBELISM777) September 25, 2023
#Salaar New release date – December 22, 2023 💥
22 :- Release Day
23 :Saturday
24 :Sunday
25 :christmas
26 :- Boxing Day
30 :- Saturday
31:- Sunday
1:- New Year
Announcement this week Talk oste just 10Days ATR petestadu #Prabhas𓃵 🤙🥵🔥pic.twitter.com/lcbXGNizKu— NANI CAMERON (@Nani____4) September 25, 2023
Clash will be one sided..! ,🦖🦖🦖
There is no comparison with Donkey and Dinosaur…
Dinosaur will crush in all areas with huge margin..!#Salaar #Prabhas #Dunkipic.twitter.com/RnnrJqFgqj
— NANI CAMERON (@Nani____4) September 26, 2023
An official release date announcement for #Prabhas's #Salaar 🦖 is expected by the end of this week 🔥🔥🔥
𝐑𝐄𝐁𝐄𝐋'𝐋𝐈𝐍𝐆 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 𝐈𝐍 𝐃𝐄𝐂𝐄𝐌𝐁𝐄𝐑 😈⚔️🔥🔥pic.twitter.com/2tZZTEDmFq
— 𝘽𝙧𝙪𝙩𝙖𝙡 𝙍𝙚𝙗𝙚𝙡𝙞𝙨𝙢™ (@BrutalRebelism) September 26, 2023
Rebel Star #Prabhas's #Salaar To clash With #ShahRukhKhan's #Dunki On 22nd December 2023 😈🔥🔥
Official Announcement On 29th September 💥 pic.twitter.com/qop0EAuxNo
— Chintu Prabhas (@ChintuPrabhas45) September 25, 2023
#Jawan & #Salaar has 20 days gap
Some #SRKians said Dinosaur Ran away 🤣🤣
Now #Prabhas𓃵 coming on #Dunki release date 22nd Dec 💪💪
Face to Face 💥💥💥#SalaarCeaseFire #Dunki #Tiger3 #SRKians #Tiger3Teaser #Tiger3Diwali2023 https://t.co/OYbdQyJm4w pic.twitter.com/1ys2agUzGS
— Senthil Kumar (@sambarkudu) September 25, 2023
Dunki getting promoted in the name of #Salaar Release 😂😂😂😂😂😂
Just #Prabhas𓃵 thing pic.twitter.com/LVaFvLahdd
— Venky (@VenkyDHFPB) September 25, 2023
22nd Dec – Release Date
23rd Dec – Saturday
24th Dec- Sunday
25th Dec Holiday – Christmas
26th Dec holiday – Boxing Day
30th Sat
31st Sunday
1st Monday -New YearA Perfect Date for #SALAAR 🔥🦖 #Prabhas #SalaarCeaseFire 💥🦖 pic.twitter.com/emse0mWB0c
— 𝙍𝙖𝙜𝙖𝙫𝙖𝙉𝙏𝙍 (@RagavaNTR_) September 25, 2023