Home » Pragathi Dance Video
తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ప్రగతికి డ్యాన్స్ లోనూ మంచి ప్రావిణ్యం ఉంది.
నటి ప్రగతి సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది.. షూటింగ్ అప్‌డేట్స్, జిమ్ ఫొటోలు, వీడియోలు మరీ ముఖ్యంగా డ్యాన్స్ వీడియోల సంగతైతే చెప్పక్కర్లేదు.. అసలు ఆమె వేసే డ్యాన్స్ మూమెంట్స్ మామూలుగా ఉండవు మరి..
Pragathi Dance Video: నటి ప్రగతి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఆమె పోస్ట్ చేసే మోడ్రన్ పిక్స్, జిమ్ ఫొటోలు, డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. ప్రగతి లేటెస్ట్‌గా మరో డ్యాన్సింగ్ వీడియో షేర్ చేశారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘�
Pragathi Dance Video Viral: నటి ప్రగతి ఈ మధ్య సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది. అదేంటి ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా.. చాలా చక్కగా పద్ధతిగా చీర కట్టుకుని, తెలుగుదనం కొట్టొచ్చేలా నిండుగా కనిపిస్తుంది కదా. షేక్ చేయడం వంటి మాస్ పదాలు ఆమెకు అన్వయిస్తారేంటి అనుకోక�