Pragathi Dance: హీరోయిన్స్ కూడా సరిపోరు!

  • Published By: sekhar ,Published On : October 3, 2020 / 04:07 PM IST
Pragathi Dance: హీరోయిన్స్ కూడా సరిపోరు!

Updated On : October 3, 2020 / 4:16 PM IST

Pragathi Dance Video: నటి ప్రగతి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఆమె పోస్ట్ చేసే మోడ్రన్ పిక్స్, జిమ్ ఫొటోలు, డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.


ప్రగతి లేటెస్ట్‌గా మరో డ్యాన్సింగ్‌ వీడియో షేర్ చేశారు. బాలీవుడ్‌ సూపర్ హిట్ మూవీ ‘సింబా’లోని ‘అంకే మారా..’ రీమిక్స్‌ సాంగ్‌‌కు ప్రగతి ఎంతో ఈజ్‌తో, ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేశారు.


మూమెంట్స్ చేసేప్పుడు ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ మామూలుగా లేవసలు.. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని డ్యాన్సింగ్ టాలెంట్ ఆమెదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

https://www.instagram.com/p/CF2Xmr4DPUx/?utm_source=ig_web_copy_link

Source: Instagram @Pragathi Mahavadi