Home » Actress Pragathi
నా ప్రియమైన వారందరికీ టన్నుల కొద్దీ ప్రేమ తప్ప మరేమీ లేదు. అందమైన శుభాకాంక్షలు తెలిపిన అందరికీ నా ధన్యవాదాలు.
ఇటీవల జరిగిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ సీనియర్, జూనియర్ కాంపిటీషన్స్ 2024లో ప్రగతి పాల్గొంది.
ప్రగతి ఎక్కువగా జిమ్ వీడియోలు పోస్ట్ చేస్తూ వైరల్ అయ్యారు. రెగ్యులర్ గా తాను జిమ్(Gym) లో కష్టపడుతున్న వీడియోల్ని పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.
‘ఊ అంటావా మావా ఊ ఊ అంటావా’ సాంగ్‌కి ప్రగతి స్టెప్స్ చూశారా?..
తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ప్రగతికి డ్యాన్స్ లోనూ మంచి ప్రావిణ్యం ఉంది.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి తీన్మార్ డ్యాన్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది..
నటి ప్రగతి సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది.. షూటింగ్ అప్డేట్స్, జిమ్ ఫొటోలు, వీడియోలు మరీ ముఖ్యంగా డ్యాన్స్ వీడియోల సంగతైతే చెప్పక్కర్లేదు.. అసలు ఆమె వేసే డ్యాన్స్ మూమెంట్స్ మామూలుగా ఉండవు మరి..
తెలుగు సినిమాల్లో అమ్మ, వదిన క్యారెక్టర్లలో ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి ప్రగతి సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఆమె ఫిట్నెస్, డ్యాన్స్ వీడియోలు ఏ రేంజ్లో వైరల్ అయ్యాయో చూశాం.
Pragathi: pic credit:@Pragathi Instagram