Pragathi Dance : డ్యాన్స్ వీడియోతో అదరగొట్టిన ప్రగతి..

నటి ప్రగతి సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది.. షూటింగ్ అప్‌‌డేట్స్, జిమ్ ఫొటోలు, వీడియోలు మరీ ముఖ్యంగా డ్యాన్స్ వీడియోల సంగతైతే చెప్పక్కర్లేదు.. అసలు ఆమె వేసే డ్యాన్స్ మూమెంట్స్ మామూలుగా ఉండవు మరి..

Pragathi Dance : డ్యాన్స్ వీడియోతో అదరగొట్టిన ప్రగతి..

Pragathi Dance

Updated On : April 30, 2021 / 1:50 PM IST

Pragathi Dance: నటి ప్రగతి సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది.. షూటింగ్ అప్‌‌డేట్స్, జిమ్ ఫొటోలు, వీడియోలు మరీ ముఖ్యంగా డ్యాన్స్ వీడియోల సంగతైతే చెప్పక్కర్లేదు.. అసలు ఆమె వేసే డ్యాన్స్ మూమెంట్స్ మామూలుగా ఉండవు మరి.. ఒక్కసారి ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చూస్తే.. ఎవరైనా ఈ విషయం ఒప్పుకుని తీరుతారు..

Pragathi

ఆ వీడియోలతో సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది.. అదేంటి ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా.. చాలా చక్కగా పద్ధతిగా చీర కట్టుకుని, తెలుగుదనం కొట్టొచ్చేలా నిండుగా కనిపిస్తుంది కదా.. మరి, షేక్ చేయడం వంటి మాస్ పదాలు వాడుతున్నారేంటి అనుకోకండి. సినిమాల్లో ఉన్నట్లు బయట ఉండరు కదా.. సోషల్ మీడియాలో ప్రగతి ఎలాంటి మోడ్రన్ పిక్స్ పోస్ట్ చేస్తోందో కొత్తగా చెప్పక్కర్లేదు..

Pragathi

ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా ప్రగతి షేర్ చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.. మరో మహిళతో కలిసి ప్రగతి డ్యాన్స్ రచ్చ లేపింది.. మూమెంట్స్ వేసేటప్పుడు ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అయితే మామూలుగా లేవు.. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది..

 

View this post on Instagram

 

A post shared by Pragathi Mahavadi (@pragstrong)