Home » Prajasanthi Party
తమ్ముడు పవన్ కళ్యాణ్ బీజేపీ వదిలి బయటకురా. జనసేన పార్టీని, ప్రజాశాంతి పార్టీల విలీనం చేద్దాం అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే.ఏ. పాల్ అన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉందన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఇది ఇలాగే ఉంటే దేశం మరో శ్రీలంక అవుతుందన్నారు. తనకు అవకాశం ఇస్తే ఏపీని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన విమర్శలు చేశారు.
ఆగస్టు 15వ తేదీలోపు విభజన హామీలు అమలు చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కేంద్రాన్ని హెచ్చరించారు.
ఇటీవల తెలంగాణలో తనపై జరిగిన దాడిలో సీఎం కేసీఆర్, కేటీఆర్ హస్తముందని ఆరోపించిన పాల్..ఆ దాడి తాలూకు పరిణామాలు త్వరలోనే వారు చూస్తారని అన్నారు
ఢిల్లీ : ఏపీలో జరిగిన ఎన్నికల అవకతవకలపై సుప్రీం కోర్టులో పిటీషన్ వేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. 2 గంటల పాటు ఈవీఎం లుపని చేయకపోతే పోలింగ్ రద్దు చేయాలని చట్టంలో ఉందని ఆయన చెప్పారు. నరసాపురం పార్లమెంట్ నియోజక వర
విశాఖపట్టణం : క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్కి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి కిలారి సంతోషమ్మ అనారోగ్యంతో బాధపడుతూ విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈమె వయస్సు 78 సంవత్సరాలు. ఈ విషయాన్న�