-
Home » Prakasam Barrage Boats Incident
Prakasam Barrage Boats Incident
మరో సక్సెస్.. ప్రకాశం బ్యారేజీలో రెండో బోటు వెలికితీత..
ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న బోట్లను తొలగించే ప్రక్రియలో 11వ రోజున ఎట్టకేలకు రెండింటిని బయటకు తీయగలిగారు. మరో రెండు మూడు రోజుల్లో మిగతా వాటిని కూడా వెలికితీస్తామని చెబుతున్నారు.
ఎట్టకేలకు సాధించారు.. ప్రకాశం బ్యారేజీ వద్ద భారీ బోటు తొలగింపు ప్రక్రియ విజయవంతం
ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర చిక్కుకున్న భారీ బోటును వెలికితీసిన సిబ్బందిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అభినందించారు.
తిప్పలు పెడుతున్న బోట్లు.. బయటకు తీసేందుకు మరో ప్లాన్ అమలు..!
ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని క్రేన్లు దింపినా, ఎన్ని టీమ్ లను మార్చినా బోట్లు ముందుకు కదిలితే ఒట్టు.
ప్రకాశం బ్యారేజ్ దగ్గర శరవేగంగా ఆపరేషన్ బోటు.. ముక్కలు చేసి బయటకు తరలించే ప్రయత్నం..!
బోటును రెండువైపుల కట్ చేశాక బయటకు తీసి కింద భాగాన్ని కూడా గ్యాస్ కట్టర్ తో కట్ చేయనున్నారు.
ఆపరేషన్ బోటు.. బయటకు తీసేందుకు ఎందుకు ఆలస్యం అవుతోంది? ఎదురవుతున్న సవాళ్లు ఏంటి?
ఒక్కొక్కటి 40 టన్నులు బరువు ఉండటంతో అది సాధ్యం కాలేదు. దీంతో నది లోపలికి దిగి పడవలను గ్యాస్ కట్టర్లతో ముక్కలు చేసే డైవింగ్ టీమ్ లను అధికారులు రంగంలోకి దించారు.
బోట్లను ముక్కలు చేసే పనులు ప్రారంభం.. ఎలా కట్ చేస్తారంటే...
బోటును రెండు ముక్కలు చేశాక వాటిని వెలికితీసేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ప్రకాశం బ్యారేజ్లో బోట్లను వెలికితీసేందుకు శ్రమిస్తున్న అధికారులు.. వాడుతున్న టెక్నాలజీ ఇదే..!
ఒక్కొక్కటి 50 టన్నుల బరువును లేపే సామర్థ్యం ఉన్న రెండు భారీ క్రేన్లను ఉపయోగించినా.. బోట్లు అక్కడి నుంచి కదల్లేదు.
అదే జరిగి ఉంటే ఆ 3 జిల్లాలు బంగాళాఖాతంలో కలిసిపోయేవి..!- మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు
40 టన్నులు ఉన్న ఒక్కో బోటును మూడు బోట్లుగా కలిపి 120 టన్నుల కెపాసిటీకి పెంచి ప్రకాశం బ్యారేజ్ కి పంపడం దుర్మార్గం అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.
వైఎస్ జగన్పై మంత్రి లోకేశ్ సంచలన ఆరోపణలు..
కుట్రలు బయట పడకుండా వరద ముంపునకు ప్రభుత్వమే కారణం అంటూ విషప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు నారా లోకేశ్.
6 గంటలు శ్రమించినా ఇంచు కూడా కదలని బోట్లు.. ప్లాన్-సి అమలు చేయనున్న అధికారులు..!
మరోసారి బోట్లను బయటకు తీసేందుకు ప్రక్రియ మొదలుపెట్టనున్నారు అధికారులు.