Home » Pranita Subhash
తాజాగా రెండోసారి బాబు జన్మించినట్టు ప్రణీత అధికారికంగా ప్రకటించింది.
కరోనా సమయంలోనే వ్యాపారవేత్త నితిన్ రాజుని పెళ్లి చేసుకొని 2022లో మొదటి బిడ్డకు జన్మనిచ్చింది హీరోయిన్ ప్రణీత.
ప్రణీత తాజాగా ఓ ఈవెంట్ కి హాజరవ్వగా ఇలా బ్లాక్ డ్రెస్సులో హాట్ ఫోజులతో ఫొటోలిచ్చింది
హీరోయిన్ ప్రణీత పెళ్లయి పాప పుట్టినా తన అందాన్ని అలాగే మెయింటైన్ చేస్తూ రెగ్యులర్ గా ఇలా స్పెషల్ ఫోటోలు పోస్ట్ చేస్తూనే ఉంది.
హీరోయిన్ ప్రణీత సుభాష్ పాప పుట్టిన తర్వాత కూడా సినిమాలు చేస్తూ అదే అందాన్ని మరింతగా మెయింటైన్ చేస్తోంది. తాజాగా ఇలా చీరలో మెరిపిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
కన్నడ భామ ప్రణీత ఒకప్పుడు తెలుగు, తమిళ్ లో వరుస సినిమాలు చేసింది. పెళ్లి, పిల్లలు తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా యాక్టీవ్ గా ఉంటూ ఫొటోలు పోస్ట్ చేస్తుంది. తాజాగా ఇలా గాగ్రా చోళీలో మెరిపిస్తుంది.
హీరోయిన్, కన్నడ భామ ప్రణీత కరోనా సమయంలో పెళ్లి చేసుకొని, ఇటీవలే ఓ పాపకి తల్లిగా అయింది. సినిమాల్లో అడపాదడపా నటిస్తున్నా బయట పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా ఇలా పచ్చ చీరలో ఓ ప్రభుత్వ కార్యక్రమంల�