Home » Prasanth Varma
నేషనల్ అవార్డ్స్ గెలిచిన గ్రహీతలు నేడు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. (National Awards)
తాజాగా OG సినిమా నిర్మాతల్లో ఒకరైన కళ్యాణ్ దాసరి తాను హీరోగా నటిస్తున్న సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. (Kalyan Dasari)
హనుమాన్ మూవీకి మించి వందరెట్లు భారీ స్థాయిలో జై హనుమాన్ ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రకటించారు
ఇప్పటికే రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు ప్రభాస్.
బాలయ్య కుమారుడు మోక్షజ్ఞకు షాక్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ!
మోక్షజ్ఞ - ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం జోరుగా సాగుతున్నా మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రావడం లేదు.
మోక్షజ్ఞ సినిమాను ఇతర దర్శకుడు చేస్తాడని కూడా ప్రచారం జరిగింది.
హీరో హీరోయిన్లకే కాదు ఈసంవత్సరం చాలా మంది డైరెక్టర్లకి సక్సెస్ ఫుల్ ఇయర్ అయ్యింది
నిన్న ఓ షాప్ ఓపెనింగ్ ఈవెంట్లో పాల్గొన్న బాలకృష్ణకు ప్రశాంత్ వర్మ - మోక్షజ్ఞ సినిమా గురించి ప్రశ్న ఎదురైంది.
ప్రశాంత్ వర్మ ఎలాంటి స్టోరీతో మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడో చూడాలి.