Home » Prasanth Varma
సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో ‘అ’ ఫేమ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కల్కి’.
రాజశేఖర్ బర్త్‌డే సందర్భంగా కల్కి టీజర్ విడుదల.
డా.రాజశేఖర్, గరుడవేగ సినిమాతో ట్రాక్‌లోకి వచ్చాడు. కాస్త గ్యాప్ తీసుకుని, అ! సినిమాతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కల్కి మూవీ చేస్తున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా, కల్కిలో రాజశేఖర్ ఫస్ట్ లుక్‌తో పాటు, మోషన్ పోస్టర్ కూడ�