Home » Prashant Kishor
కాంగ్రెస్ పార్టీకి తన అవసరం లేదని, ఆ పార్టీ సొంతంగా నిలదొక్కుకోగలదని అభిప్రాయపడ్డారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే). తమ పార్టీలో చేరడంపై కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనను ఇటీవల పీకే తిరస్కరించిన సంగతి తెలిసిందే.
ఓడినా మారేదేలేదంటున్న కాంగ్రెస్..సంస్కరణలకు సిద్ధం కాని అధిష్టానం..పీకే అందుకే నో చెప్పారా?! అంటే అదేననిపిస్తోంది. మారకుంటే మటాషే అంటున్న వైనం.
పార్టీలో చేరే అంశంపై కాంగ్రెస్ ప్రతిపాదనను ప్రశాంత్ కిషోర్ (పీకే) తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పరిణామాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముందే ఊహించారని అంటున్నాయి పార్టీ వర్గాలు.
ఎన్నికల వ్యవహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ మీడియా వ్యవహారాల ఇంచార్జి రణదీప్ సూర్జేవాలా మంగళవారం ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ (పీకే) చేరతారా.. లేదా అని కొంతకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ చేరడం లేదని తేలిపోయింది.
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) కాంగ్రెస్ లో చేరిక, తెలంగాణలో టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తుపై అంశాలపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
గులాబీ దళంలో (టీఆర్ఎస్) ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టెన్షన్ మొదలైంది. సీఎం కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదికతో గులాబీ నేతల్లో టెన్షన్ నెలకొంది.
దేశ రాజకీయాల్లో ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. ఇండియన్ పాలిటిక్స్ డయాస్ మీద ఆయన పాలిట్రిక్స్ ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఈ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్లాన్స్ ఎవరి ఊహకు అందడం లేదు...
కాంగ్రెస్‌కు జవసత్వాలు నింపుతూనే.. టీఆర్ఎస్ను మెల్లిగా జాతీయ రాజకీయాల వైపు నడిపించేలా జమిలి వ్యూహాన్ని పీకే ప్లాన్ చేశారా..? నేషనల్ పాలిటిక్స్‌లో కొత్త పొలిటికల్ జర్నీకి రోడ్ మ్యాప్ వేస్తున్నారా.. ?
ప్రశాంత్ కిషోర్‌తో టీఆర్ఎస్ తెగతెంపులు చేసుకుంటోందా..? కాంగ్రెస్ నేత సలహాలు, సూచనలు టీఆర్ఎస్కు అవసరం లేదని సీఎం కేసీఆర్ భావిస్తున్నారా...?..