Home » Preity Zinta
టోర్నమెంట్‌కు మేం ఊహించిన ముగింపు ఇది కాదు. చివరి మ్యాచ్ విజయంతో ముగించడం సంతోషంగా ఉంది. అభిమానులందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. 2018 సీజన్లో ఫైనల్ వరకూ వెళ్తుందని ఆశించినా ప్లే ఆఫ్‌లోనే వెనుదిరిగింది.
71ఏళ్ల చరిత్రలో ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు సిరీస్ ను సాధించిన ఏషియన్ టీమ్ గా టీమిండియా రికార్డు సృష్టించింది. విదేశీ గడ్డపై టెస్టు సిరీస్ ల్లో 2-1 తో సిరీస్ ను దక్కించుకున్న కోహ్లీసేనపై ప్రశంసల జల్లు కురుస్తోంది.