-
Home » Preity Zinta
Preity Zinta
వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి.. ప్రతి జింటా ముందు చేతులు కట్టుకుని శ్రేయస్ అయ్యర్.. ఎంత కష్టమొచ్చిందయ్యా నీకు..
May 18, 2026 / 10:38 AM ISTShreyas Iyer: తాము బౌలింగ్‌లో వికెట్లు తీయలేకపోయామని, వారు అద్భుతంగా ఆడారని మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తెలిపాడు.
ఏమయ్యా కోచ్.. మనం వరుసగా 5 మ్యాచ్‌లు ఓడిపోయాం.. రికీ పాంటింగ్‌తో ప్రీతి జింటా సుదీర్ఘ చర్చ..
May 15, 2026 / 11:34 AM ISTముంబై ఇండియ్సన్ చేతిలో ఓటమి అనంతరం మైదానంలో పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా (Preity Zinta), హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌తో చాలా సేపు సీరియస్‌గా చర్చించడం కనిపించింది.
ఆటగాడికి కౌగిలి.. ఆపై చిలిపి దెబ్బ.. సొట్ట బుగ్గల సుందరి చేసిన పని పై రవిశాస్త్రి కామెంట్స్..
April 26, 2026 / 11:05 AM ISTమెరుపు ఇన్నింగ్స్ ఆడిన ప్రియాంష్ ఆర్య(Priyansh Arya)తో ప్రీతి జింటా కాసేపు సరదాగా మాట్లాడారు.
కన్నుగీటిన ప్రీతి జింటా.. ఆ యువఆటగాడిని చూసేనా?
June 2, 2025 / 01:10 PM ISTశ్రేయస్ అయ్యర్ విన్నింగ్ షాట్ కొట్టగానే పంజాబ్ హెడ్ కోచ్ పాంటింగ్‌తో పాటు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది సంబురాల్లో మునిగిపోయారు.
థర్డ్ అంపైర్ పై ప్రీతి జింటా ఆగ్రహం.. కరుణ్ నాయర్ కూడా చెప్పాడు..
May 25, 2025 / 03:14 PM ISTఈ సీజన్లో అంపైరింగ్ ప్రమాణాలపై పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింటా మండిపడింది.
పంజాబ్ కింగ్స్ యాజమాన్యంలో విభేదాలు.. కోర్టుకెక్కిన ప్రీతి జింటా..
May 23, 2025 / 12:25 PM ISTపంజాబ్ కింగ్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రతీ జింటా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
టైట్ హగ్ ఇచ్చిన ప్రీతిజింటా.. చాహల్ ఫుల్ హ్యాపీ.. ఎగిరి గంతులేసిన బాలీవుడ్ హీరోయిన్.. వీడియో వైరల్
April 16, 2025 / 08:06 AM ISTమ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చిన ప్రీతి జింటా.. చాహల్ వద్దకు వెళ్లి టైట్ హాగ్ ఇచ్చి తన సంతోషాన్ని వ్యక్తం చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పంజాబ్ జట్టుపై ఓటమికి బాధ్యత ఎవరిది..? కేకేఆర్ కెప్టెన్ రహానే కీలక కామెంట్స్..
April 16, 2025 / 07:13 AM ISTస్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో తడబాటుకు గురికావడంపై మ్యాచ్ అనంతరం కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానె మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.
మీరు ఇంత సింపుల్‌గా ఉంటారా మేడం.. హైదరాబాద్‌లో ప్రీతి జింటా..
April 12, 2025 / 06:05 PM ISTతన జట్టు గెలవాలని కోరుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ పెట్టిన పోస్ట్ కి కౌంటర్ ఇచ్చిన ప్రీతీ జింతా.. తప్పుడు వార్తలను ప్రమోట్ చేస్తున్నారు అంటూ..
February 25, 2025 / 01:02 PM ISTగత రెండు రోజులుగా ప్రీతీ జింతా వార్తల్లో నిలుస్తుంది.