Home » Presidential Election 2022
ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చేసిన వ్యాఖ్యలను ఏపీ మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఖండించారు.
ద్రౌపతి ముర్మును ఎంపిక చేసినందుకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. రాష్ట్రపతి ఎన్నిక చరిత్రాత్మకం కానుందన్నారు.
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముపై ఆయన తన ట్విట్టర్ లో స్పందించారు.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ఆమెతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఉన్నారు.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఎమ్మెల్సీ గెస్ట్ హౌస్ నుంచి విమానంలో బయలుదేరి ఢిల్లీ చేరుకున్నారు.
ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్రపతిగా అవకాశం ఇస్తామంటే ఎవరు వద్దంటారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. విశాఖలో పోలమాంబ, భూలోకమాంబ, కొత్తమాంబ అమ్మవార్ల ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
ఝార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము(64)ను ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడంతో ఆమె ఇవాళ గుడిలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై మంగళవారం మరోసారి ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని ప్రతిపక్షాలు ఖరారు చేయనున్నాయి.
రాష్ట్రపతి పదవికి విపక్షాల తరున అఫుభ్యర్దిని ఎంపిక చేసేందుకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాకూడదని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది.
ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఖరారుపై ఢిల్లీలో ప్రతిపక్షాల కీలక సమావేశం జరగనుంది. మమతా బెనర్జీ నేతృత్వంలో సమావేశం కానున్నారు. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అధికారపక్షం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.