Home » prevent
ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తోంది. ఎంతో మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. లక్షలాది మంది చనిపోతున్నారు. ఈ వైరస్ ను అరికట్టేందుకు పాలకులు చర్యలు తీసుకుంటున్నారు. కానీ..దీనికి మందు ఇంకా కనిపెట్టకపోవడం అందర్నీ కలిచివేస్తోంది. ఎంతో మంది శాస్త్రవే�
కరోనాపై ఎన్నో అపోహలు చక్కర్లు కొడుతోన్న వేళ రష్యా తన కొత్త సాంకేతికతతో వాటికి అడ్డుకట్ట వేసే పనిలో పడింది. ప్రపంచంలోని ఏ దేశం చేయని విధంగా.. ఫేషియల్ రికగ్నైజేషన్ని వాడి వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తోంది.
కరోనాపై గురువారం (మార్చి 19, 2020) సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ లో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో సమావేశం నిర్వహించనున్నారు.
తెలంగాణ గడ్డపై ఒక్కరికి కూడా కరోనా వైరస్ సోకలేదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా ఉందన్నారు.
స్థానిక ఎన్నికల్లో మద్యం, ధన ప్రవాహాన్ని నిరోధించాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. మనం ప్రజల సంక్షేమం కోసం ఇన్ని సంక్షేమ పథకాలు చేపడుతూ కూడా ఓట్ల కోసం డబ్బు, మద్యం ఎర వేయడం మంచి పద్ధతి కాదన్నారు.
కోవిడ్ – 19 (కరోనా) పిశాచాన్ని తరిమికొట్టడానికి చైనా చాలా త్యాగాలు చేస్తోంది. కరోనాను అంతమొందించడానికి నర్సులు చేసిన త్యాగం అందర్నీ కలిచివేస్తోంది. సాహసోపేతంగా రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. బాధితులకు వైద్య సేవలందిస్తున్నారు. వైరస్ వ్య�
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనా నుంచి మొదలై ప్రపంచ దేశాలకు పాకింది. వందలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. వేలాది మంది వైరస్ సోకి ప్రాణపాయ పరిస్థితుల్లో ఉన్నారు. ఎప్పుడు ఏ క్షణంలో ఏ వైపు నుంచి కరోనా కాటేస్తుందోనని ప్రపంచవ్యాప్తంగ�
కరోనా వ్యాప్తిని నివారించేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో విమానయాన సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.