Home » Prime Minister Narendra Modi
గుజరాత్, మోర్బి కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ త్వరలో భారత ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ మేరకు వేదిక ఖరారైంది. వీరిద్దరూ ఇండోనేషియాలోని బాలి నగరంలో జరగనున్న జీ-20 సమావేశం సందర్భంగా భేటీ కావాలని నిర్ణయించుకున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఎర్రకోటపై ఆయన 9వ సారి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
రాష్ట్రపతిగా ముర్ము ఎన్నిక కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మోదీ వెంట బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కూడా ఉన్నారు.
సింగపూర్‌లో జరిగే ప్రపంచ నగరాల సదస్సుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఆహ్వానం లభించింది. ఈ సదస్సుకు హాజరై ఢిల్లీ మోడల్ గురించి ప్రపంచ నేతలకు కేజ్రీవాల్ వివరిస్తారు
ఈ ప్రాంతంలో చిక్కుకున్న బాధితుల్ని రక్షించేందుకు కేంద్ర బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసుల (ఐటీబీపీ)తోపాటు ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ దళాలుసహా మొత్తం ఆరు బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్ధానిక ఏఎస్సార్ పార్కులో ఏర్పాటు చేస్తున్న 30 అఢుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు.
కేంద్రం తీసుకుంటున్న పలు ప్రధాన నిర్ణయాలు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి.. దేశ పౌరుల సంక్షేమంకోసం మంచి నిర్ణయాలు తీసుకుంటుంటే అవి రాజకీయ రంగు పులుముకోవటం మన దేశ దురదృష్టకరం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రి నరేంద్ర మోదీ జులై 4న భీమవరం లో పర్యటించనున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ నిన్న వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అవసరమైన ఏర్పా ప్రధానట్లు చేయాలని ఆదేశించారు.
భారత్ లేకుండా ప్రపంచంలోని ఏ ప్రధాన సమస్యా పరిష్కారం కాదన్నారు జర్మన్‌కు చెందిన మంత్రి డా.టొబియాస్ లిండ్నర్. జర్మనీకి, భారత్ ప్రధాన భాగస్వామి అన్నారు.