Home » Prince Cecil
ఒక వ్యక్తికి లైఫ్ లో కష్టాలు వచ్చి సూసైడ్ చేసుకుందాము అనుకుంటే కలి యుగాన్ని ఏలే కలి పురుషుడు వచ్చి ఏం చేసాడు అనే కథాంశంతో ఆసక్తిగా తెరకెక్కించారు.
కలి డైరెక్టర్ శివ శేషు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
టాలీవుడ్ యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న మూవీ కలి.
నరేష్ అగస్త్య, ప్రిన్స్ లు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన కలి సినిమా టీజర్ ని కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిలీజ్ చేసారు.